Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

నేటి నుంచి డీఈఈసెట్ దరఖాస్తుల స్వీకరణ

 రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలు, ప్రభుత్వేత ర ప్రాథమిక విద్య శిక్షణ సంస్థలలో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈ సెట్-2022కు గురువారం నుంచి దరఖాస్తు లను స్వీకరించనున్నట్లు పాఠశాల విద్య శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు చెప్పారు. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. దరఖాస్తులను https://cse.ap.gov.in

లేదా https://apdeecet.apcfss.in పోర్ట ల్ల ద్వారా ఆన్లైన్లో సమర్పించాలన్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.1.1

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.1.1 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.1.1 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...