Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Intermediate academic calendar 2022-23

 ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్

► ఇంటర్‌ తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కేలండరును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం విడుదల చేశారు. 

► ఏప్రిల్‌ 21వ తేది చివరి పనిదినమని తెలిపారు.

► పబ్లిక్‌ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. 

► ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2023 జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.

► దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి.

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...