Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

హైబ్రిడ్‌ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలి ప్రధాని మోదీ

పిల్లలపై అతిగా సాంకేతిక ప్రభావం పడనీయకుండా ఉండేలా.. హైబ్రిడ్‌ (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ  సూచించారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) అమలుపై శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. అందరికీ సమానంగా అందుబాటులో గుణాత్మకమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే కొత్త విద్యావిధానాన్ని రూపొందించామని మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించే డేటాబే్‌సలను స్కూలు రికార్డులతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులను కోరారు

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...