Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీలో రేపటి ఇంటర్‌ పరీక్షలు వాయిదా


ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. తుపాను వల్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షను ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అసని’ దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రలోగా మచిలీపట్నం సమీపంలో తుపాను తీరం దాటే సూచనలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.  ఏపీలో రేపటి ఇంటర్‌ పరీక్షలు వాయిదా

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go