Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Permission to sanction 15 days Special Leave in the shape of Earned Leave to the Headmasters of Upper Primary and High Schools who rendered their services in the Nadu – Nedu Programme during the Covid – 19 pandemic Lock Down period


కోవిడ్  సమయంలో పాఠశాలల్లో  నాడు-నేడు విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు సరెండర్ చేయడానికి వీలు లేని సంపాదిత సెలవు.,  కేవలం ఉపయోగించు కోవడానికి మాత్రమే వీలైన 15 రోజుల స్పెషల్ లీవ్ ను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆయా ప్రధానోపాధ్యాయులకు ఎస్ ఆర్ లో ప్రత్యేక ఎంట్రీ వేస్తారు. సంపాదిత సెలవులు వలెనే వినియోగించుకోవచ్చు. ఆర్థికభారం పడకుండా... ఈ విధమైన స్పెషల్  లీవ్ గా మంజూరు చేసినారు.

No comments:

Post a Comment

LATEST POST

Telugu Story 23

తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది...