మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap 10th class Hall Tickets available in website

వెబ్‌సైట్‌లో పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచడం జరిగింది.

https://bse.ap.gov.in/sscadmissions/Account/Login.aspx

Click Here To Download hall tickes

 పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచామని, వాటిని రాష్ట్రంలోని సంబంధిత పాఠశాలలు డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందించాలని ప్రభు త్వ పరీక్షల విభాగం డెరెక్టర్‌ దేవానందరెడ్డి సోమవారం సర్క్యులర్‌ జారీచేశారు. డౌన్‌లోడ్‌ చేసిన హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి ఇవ్వాలని సూచించారు. హాల్‌ టికెట్‌లో విద్యార్థుల ఫొటోలు సరిగా లేకున్నా, మారిపోయి నా, వాటిని సరిచేసి ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసి విద్యార్థులకు ఇస్తే సరిపోతుందన్నారు. అలా సరిచేసిన హాల్‌టికెట్‌ కాపీని పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరిండెంట్‌లకు కూడా ఇవ్వాలని, బీఎ్‌సఈ.ఏసీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆప్షన్‌ను ఉపయోగించుకుని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌కు కూడా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. కాగా, పదో తరగతి పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

No comments:

Post a Comment

LATEST POST

Telugu Story 23

తెలుగు లో విద్యార్థులకు ఒక కథను ఇచ్చి 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. విద్యార్ధులు కథ చదివి సమాధానాలను సెలెక్ట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది...