క్రింది ఫైల్లో ట్రెజరీ ఐడి పక్కన డబల్ టాప్ చేసినట్లయితే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క ట్రెజరీ ఐడిని జీరో లేకుండా ఎంటర్ చేసి ప్రక్కన ప్రెస్ చేయండి మీ యొక్క డేటా ఉన్నట్లయితే మీ వివరాలు మీ స్కూల్ వివరాలు చూపిస్తుంది.
ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...
No comments:
Post a Comment