Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఒంటి పూట బడులపై రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటాము.గౌ౹౹ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు

అనంతపురం నగర ఎమ్మెల్యే గారైన అనంత వెంకట రామి రెడ్డి గారిని హాఫ్ డే స్కూల్స్ విషయమై అనంతపురం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రెప్రజెంట్ చేయడం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని, ఉష్ణోగ్రత కూడా 42 డిగ్రీలు ఉందని కావున వెంటనే ఒకటవ తేదీ నుండి హాఫ్ డే స్కూల్స్ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ గౌ౹౹ విద్యాశాఖ మంత్రి గారితో ఫోన్లో సంభాషించడం జరిగింది. గౌ౹౹ మంత్రిగారు ఢిల్లీ లో ఉన్నందున, రేపు అధికారులతో సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం జరిగింది.

No comments:

Post a Comment

LATEST POST

AP EAPCET - 2026 results released

AP EAPCET 2026 పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది AGRICULTURAL & PHARMACY RESULTS.. https://results.eenadupratibha.net/ap-eapcet-resul...