Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

APTITUDE TEST SECONDARY SCHOOL LEVEL (Rc No. ESE 02/1027/2021 - SCERT , Dt. 11.03.2022)

2021-22 విద్యా సం నకు గాను రాష్ట్రంలోని 7074 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలలోని 8 నుండి 10 తరగతుల విద్యార్థుల కొరకు యోగ్యతా పరీక్ష (Aptitude test) ప్రశ్నపత్రాలు SCERT AP వారిచే తయారుచేయబడినవి.
Click Here TO Download APTITUDE TEST
సదరు ప్రశ్నపత్రాలు DCEB ల ద్వారా ముద్రింపజేసి బుక్ లెట్ ల రూపంలో వానిని (మొత్తం 1,27,814 బుక్ లెట్స్) పాఠశాలలకు సరఫరా చేయుటకు తగు చర్యలు తీసుకొనవలసిందిగా అందరు DEO లను కోరుతూ SCERT AP రాష్ట్ర సంచాలకులు శ్రీ బి. ప్రతాప్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేసారు.

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...