మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap school leader ship YouTube video programme

ఏపి స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ 2021-22 అమలులో భాగంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపి సమగ్రశిక్ష వారి ఉత్తర్వులు ప్రకారం స్కూల్ లీడర్‌షిప్ ఓరియెంటేషన్ ప్రోగ్రాం గురించి సూచనలు

 అన్ని యాజమాన్యాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల నాయకత్వం పై (School Leadership Programme) 7 మార్చి నుండి 11 మార్చి, 2022 వరకు (ఐదు రోజులు) మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్ ఓరియంటేషన్ నిర్వహించబడుతుంది.

➪ క్రింది యూట్యూబ్ ట్రైనింగ్ లింక్ ద్వారా జాయిన్ కావలెను.

https://youtu.be/UUtAADvIFgw

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go