మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap intermediate practical exams

ఈ నెల 16 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ఏప్రిల్‌ 7వ తేది వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 14వ తేది నుంచి హాల్‌ టిక్కెట్లను బోర్డు వెబ్‌సైట్‌ bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 11 నుంచి జంబ్లింగ్‌లో నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ముందుగా ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఈ నెల 10న హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో బోర్డు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go