Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap EAPCET SHEDULE RELEASED

ఏపీ ఎంసెట్ (EAPCET) విడుదల.ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల అయింది.

EAPCET షెడ్యూల్‌ ను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.

ఈ షెడ్యూల్‌ ప్రకారం.. జులై 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష జరుగనుందని ఆయన ప్రకటన చేశారు.

అలాగే.. జులై 11 వ తేదీ, 12వ తేదీలలో అగ్రి కల్చర్‌ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఈ పరీక్షల కోసం ఏకంగా ఏపీ వ్యాప్తంగా 134 పరీక్షా సెంటర్లను, తెలంగాణ రాష్ట్రంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి ఆ ది మూలపు సురేష్‌.

EAPCET పరీక్షల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11 వ తేదీన విడుదల అవు తుందని… ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు

విద్యార్థులకు అనుగుణంగానే ఈ పరీక్ష తేదీలను ఫైనల్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూ.. ఈ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...