ఈ రోజు PRC స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు:
1. ప్రతీ ఉద్యోగి DDO కు పాత జీతాలే ఇవ్వాలని లెటర్ ఇవ్వాలి.
2. PRC జీఓలు ఇచ్చే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయం కొనసాగించాలని.
3. 3వ తారీఖు "ఛలో విజయవాడ" ప్రోగ్రాం సక్సెస్ పై ప్రతీ సంఘం క్రిందకు పిలుపు ఇవ్వాలి
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment