మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Nishtha 3 training class Live video programme and google link for attendance

ఈరోజు(23.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు Google Form ను submit చెయ్యాలి.

ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.{Google Form 4.50ని.లకు మీ వివరాలు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.

https://forms.gle/RD9vP5ddVPJRWpis9

ఈ Google Form సు submit చేసిన వెంటనే  మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే  మీరు Live class ను వీక్షించవొచ్చు.

https://diksha.gov.in/play/content/do_31343555638351462412279

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

రోజు NISHTHA 3.0 live class కి అటెండ్ అవుతున్న ప్రైమరీ స్కూల్స్ HMs, టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ లింక్ లో ఇప్పుడే హాజరు నమోదు చేయవలసిందిగా తెలియచేయగలరు.

No comments:

Post a Comment

LATEST POST

AP SET Notification related

 APSET–2025 నోటిఫికేషన్ విడుదల.  యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ...