మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap JAC agitation shedule

ఈరోజు JAC EC లో ఉద్యోగుల సమస్యల సాధన కై కార్యాచరణ రూపొందించారు

1) 1.12.2021 ఛీఫ్ సెక్రెటరీ గారికి నోటీస్ ఇవ్వడం
2) 7.12.21 to 10.12.21 బ్లాక్ బ్యాడ్జిస్ పెట్టుకొని నిరసన తెలియచేయడం, లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్
3) 13.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో నిరసన ర్యాలీ
4) 16.12.21 న అన్ని తాలూకా కేంద్రాలలో ఉదయం9 9 నుండి మధ్యాహ్నం 2 వరకు
5) 21.12.21 న అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు
6) 27.12.21 విశాఖపట్నం లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
7) 30.12.21 తిరుపతి లో సాయంత్రం 4 గంటలకు aప్రాంతీయ సదస్సు
8) 03.01.22 ఏలూరు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు
9) 06.01.22 ఒంగోలు లో సాయంత్రం 4 గంటలకు ప్రాంతీయ సదస్సు

No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...