Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

DIKSHA App profile Updated status and process

ఉపాధ్యాయులు అందరూ DIKSHA లో వారి  ప్రొఫైల్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవలసిందిగా తెలియచేస్తున్నాం. ఒకసారి అప్డేట్ చేసుకున్న తరువాత మీ వివరాలు అప్డేట్ అయ్యాయా లేదా అన్న విషయాన్నీ కింద ఇచ్చిన డాష్ బోర్డు లింక్ నందు చెక్ చేసుకోగలరు. 

https://datastudio.google.com/reporting/475fec31-5450-493a-a12b-491ddedc540a

దీక్ష యాప్ లో మన యొక్క ప్రొఫైల్ ను ఏవిధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది ఈ క్రింది ఫైల్ లో పొందుపరచడం జరిగింది.

గమనిక: మీ వివరాలు పొందుపరచిన 24  గంటల తరువాత మాత్రమే డాష్బోర్డ్ లో అప్డేట్ చేయబడుతుంది అని గమనించగలరు. 

దయచేసి ఈ సమాచారాన్ని మీ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయులకు/ ఉపాధ్యాయులకు వెంటనే తెలియచేయగలరు.

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...