రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు గానీ,వారి కుటుంబ సభ్యులు గానీ కోవిడ్ ప్రభావితులైన సందర్భాలలో ఆయా ఉపాధ్యాయులు వారి విధులకు హాజరుకాలేని కాలమునకు 14 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు చేసేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP మెమో జారీ చేసారు.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED
APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...

No comments:
Post a Comment