Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Income Tax New Website Address for E-filing

ఇక కొత్త e-filing పోర్టల్.

★ ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న ఆవిష్కరించబోతోంది.

★ చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)లను మరింత తేలికగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా దాఖలు చేసుకోవచ్చు.

Click Here To New Income Tax Website

★ ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ప్రస్తుత వెబ్ పోర్టల్స్‌ జూన్ ఒకటి నుంచి ఆరు వరకు ప్రజలకు అందుబాటులో ఉండవని,ఈ ఆరు రోజులపాటు వీటిని షట్ డౌన్ చేస్తామని అధికారులు తెలిపారు. 

★ ఆదాయపు పన్ను శాఖ సిస్టమ్స్ వింగ్ తెలిపిన సమాచారం ప్రకారం, పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.inను మార్చి కొత్త పోర్టల్ www.incometaxgov.inను అభివృద్ధిపరిచారు. 

★ దీనికి సంబంధించిన తుది కార్యక్రమాలు పూర్తయి, జూన్ 7 నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. 

★ కొత్త పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను వినడానికి లేదా పరిష్కారం కోసం జూన్ 10 నుంచి సమయం ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సూచనలు అందాయి. 

వ్యక్తిగత, వ్యాపార సంస్థల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి* కొత్త పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా *రిఫండ్ కోరడం, ఇతర సమస్యల పరిష్కారం కోసం* కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go