ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు.

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment