Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

DDO Master Data Details

ప్రస్తుతంDDO గారి ద్వారా ఉద్యోగుల వివరాలను మాస్టర్ డేటా లో సరి చేసి thumb authentication ద్వారా update చేయాలి. ఏప్రిల్ నెల జీతాలు లింక్ చేయటం జరుగుతోంది. మనకు సంబందించి 11 వివరాలలో 10 వివరాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.                      https://apfinance.apcfss.in/employee.do?eid=

ఇచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌసర్ లో పేస్ట్ చేయండి లేదా డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయండి.

లింక్ చివర = తర్వాత మీ DDO కోడ్ ను ఎంటర్ చేసి లింక్ OK చేయండి.                                          

CFMS పేజీ ఓపెన్ అయ్యి మీ DDO గారి పేరు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేరు కింద ఉన్న BOX లో మీ HRMS ID(employee code)ఎంటర్ చేసి ఎదురుగాఉన్న get details టాబ్ క్లిక్ చేయాలి.మీకు సంభందించి 11 వివరాలు table form లో ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకోండి.               

1.HRMS ID,.  

2. CFMS ID,

3.EMPLOYEE NAME,.      

4.AADHAR NO,

5.PAN NO,.        

6.APGLI NO,.      

7.AIS NO,.                

8.ZP/GPF NO,

9.MOBILE NO,

10.IFSC CODE NO,

11.BANK A/C NO.  

ఇందులో AIS NO అనేది మన DDO గారికి సంభందించినది. కావున మనం మన 10 వివరాలు సరి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే మన DDO గారికి తెలియ చేయాలి.

ఆ వివరాలను సరి చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ XEROX COPY మన DDO గారికి అందచేయవలసి ఉంటుంది. అయితే మన ఈ 10 వివరాలను చెక్ చేసుకోవటానికి DDO LOGIN ID మరియు పాస్వర్డ్ ఉండాలి. ఎటువంటి DDO లాగిన్ , PASSWORD లేకుండా కూడా క్రింద  ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు.           

మీ DDO CODE తెలియక పోతే కింద ఉన్న DDO FINDER అనే లింక్ క్లిక్ చేసి అందులో మీ జిల్లా, మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే అందులో మీ DDO కోడ్ తెలుస్తుంది.

Click Here To Find DDO Code  

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...