మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్ కే

గ్రామ పంచాయతీ కార్యద ర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్ లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1 నుంచి 5 వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజు వల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తా రు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెం ట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు.

No comments:

Post a Comment

LATEST POST

AP TET Paper 1&2 Psychology Online Exam 30 Questions

AP TET పరీక్షలుకు సంబంధించి సైకాలజీ లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నల...