ఎపి లో నవరత్నాలు మరియు ఇతర పధకాలకు వార్షిక కేలండర్ 2021-22 విడుదల.
విద్యా, వసతి దీవెనలు ఏప్రిల్,డిసెంబర్ లలో, విద్యాకానుక జూన్ లో, అమ్మ ఒడి జనవరిలో విడుదల చేయడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది.
రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...
No comments:
Post a Comment