Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

CBSE exams Modified Time Table

10, 12వ తరగతి పరీక్షల సవరించిన తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ: సీబీఎస్ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీ షీట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసింది.

 సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల 2021 కోసం సవరించిన తేదీ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. సీబీఎస్ఈ మొదట డేట్ షీట్లను ఫిబ్రవరి 2న విడుదల చేసింది. సీబీఎస్ఈ 12వ తరగతి పిజిక్స్ పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొంది.

ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13న జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి పిజిక్స్ పరీక్ష జూన్ 8, 2021న నిర్వహించబడుతుందని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే హిస్టరీ మరియు బ్యాంకింగ్ పరీక్షల తేదీలు కూడా సవరించబడ్డాయని తెలిపింది. 10వ తరగతి విషయానికొస్తే, సీబీఎస్‌ఈ 10వ తరగతి సైన్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. 10వ తరగతి సైన్స్ పరీక్ష మే 21న మరియు గణితం పరీక్ష జూన్ 2న నిర్వహించబడుతుందని సీబీఎస్ఈ వెల్లడించింది.

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...