మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

NISHTHA-DIKSHA TRAININGS In Visakhapatnam Distict Teachers Bank Account Details Wrong list

విశాఖపట్నం జిల్లాలో  దీక్షా platform ద్వారా నిష్ఠా టీచర్ ట్రైనింగ్స్ తీసుకున్న టీచర్లు కింద తెలిపిన గూగుల్ లింక్ లో బ్యాంక్ వివరాలు పంపడం జరిగింది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు తమ బ్యాంకు వివరాలు పంపేటప్పుడు తప్పుగా పంపడం జరిగింది. దిగువన ఉన్న వీరి వలన మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పేమెంట్స్ ఆగిపోయాయి.

1 . బ్యాంకు అకౌంట్ నెంబర్ లు తప్పుగా పంపిన వారు-  61  టీచర్లు Click Here for List

2 . CFMS  వివరాలు తప్పుగా పంపిన వారు - 16  టీచర్లు Click Here for List

3 . IFSC  కోడ్ తప్పుగా పంపిన వారు - 47  టీచర్లు Click  Here For List

పైన వివరాలు కరెక్ట్ చేయడానికి మాకు తెలియదు కనుక, జాబితాలో ఉన్న టీచర్ లు అన్యధా భావించకుండా కింది తెలిపిన google link లో మీ యొక్క బ్యాంక్ వివరాలు మరల నమోదు చేయగలరు.

https://forms.gle/PWV8bGLGBMCXACBE9


No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...