మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Teachers Cadre Strength Updation Process for Transfred Teachers

విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక.మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారో వారి యొక్క పేరును మీయొక్క కేడర్ strength లో తొలగించవలెను 

అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను 

మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన  ,CSE LINK ను ఓపెన్ చేసుకొని అందులో  మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను .

Click Here To Login CSE WEB SITE

తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ strength పై క్లిక్ చేయాలి.

పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను .

అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ADD టీచర్ అను  ఆప్షన్ ను ఉపయోగించి అతని ADD చేసుకోవలెను 

పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...