మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

New DA 30.392% is effected in 01/2021 HCM Salary Pay Slip and for all DDOs also JAN- 2021 Salaries will Process with New DA

Updated 21-1-21
కొత్త DA తో ఎరియర్స్ బిల్ తయారు చేయడానికి ట్రెజరీ సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో భాగంగా జూలై 2018 నుండి ఏప్రిల్ 2019 వరకు 10 నెలల DA ARREARS కు గాను మీకు ఎంత AMMOUNT వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి క్రింది ఇచ్చిన File లో మీ పే, ఇంక్రిమెంట్ నెల, SURRENDER Leave, AAS  మొదలైన సమాచారం అంతా ఇచ్చి మీకు మొదటి  విడతల లో ఎంత Ammount వస్తుందో ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే 2వ విడత, 3వ విడత కూడా తెలుసుకోవచ్చు. 
మీకు నెలవారీగా పే, డిఎ లను కూడా తెలుసుకోవచ్చు. 
Click Here To Download DA Arrears File

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...