మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

JEE Main Application Date Extended To January 23rd

జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు పెంపు‌: వచ్చే నెల 23వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్‌ మొదటి విడతకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచుతున్నట్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) శనివారం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం(2021-22) నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌లో మదన్‌మోహన్‌ మాలవ్య సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం శనివారంతో గడువు ముగిసింది. దరఖాస్తుల్లోని పొరపాట్లను ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సవరించుకోవచ్చని, ఫిబ్రవరి 2వ వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go