Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Jagananna Amma Vodi Reverification process complete Details in Telugu step by step

అమ్మ ఒడి వెబ్ సైట్ లో రీ వెరిపికేషన్ ప్రోసెస్ ను ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. 

రి వెరిఫికేషన్ లో మొత్తం మూడు పార్ట్ లు గా ఉన్నాయి.అవి S1, S2 , S3.

Click Here To LOGIN AMMAVODI WEBSITE

మొదటి పార్ట్ లో S1 లో ( విద్యార్థి వివరాలు ఒక్కసారి మాత్రమే వెరిఫికేషన్ చేయగలం)

విద్యార్థి ID నెం , ఆధార్ సంఖ్య , తరగతి , తల్లి/సంరక్షకుని పేరు , తల్లి / సంరక్షకుని ఆధార్ సంఖ్య , రేషన్ కార్డు సంఖ్య , మొబైల్ నెంబర్ మొదలగు వివరాలతో ఉండి చివర VIEW అనే బటన్ ప్రతి విద్యార్థికి ఉంటుంది.ఒక్కొక్క విద్యార్థిని మనం VIEW బటన్ నొక్కి సరిచూసుకొని వాటిని సరిచూసుకొని

Verified found correct లేదా verifaid found not correct లేదా further verification required లలో ఒకదానిని ఆ విద్యార్థికి select చేసి remarks లో ఇంకా ఏమైనా ఉంటే పొందు పరచాలి.మరేది ఆ విద్యార్థి అవసరం లేక పోతే remarks లో Verified found correct లేదా verifaid found not correct లేదా further verification required వ్రాయాలి

Remarks box ఖాళీగా ఉంచి submit చేస్తే submit కాదు.

ఇలా S1 FORM... ఎంతమంది విద్యార్థులు ఉంటే వారి అందరికి ఇది పూర్తి చేయాలి.తరువాత S2 ఫారం ఓపెన్ చేయాలి.

S1 పూర్తి చేయకుండా S2 OPEN కాదని గమనించండి.

S1 లో మనం వెరిఫికేషన్ చేసిన విద్యార్థులు అందరి వివరాలతో కూడిన PDF ఫైల్ ఒకటి డౌన్ లోడ్ అవుతుంది.దానిలో మనం REMARKS లో ఏమి ఎంటర్ చేశామో ఆ REMARKS కనిపిస్తాయి.

ఇక్కడితో S2 పూర్తి అయినట్టే

ఇప్పుడు S3 లో.......

మనకు S2 లో DOWNLOAD అయిన PDF పై

1.ప్రధానోపాధ్యాయుడు

2.సచివాలయ సిబ్బంది

3.పేరెంట్ కమిటీ సభ్యులలో ఒకరు

పరిశీలన జరిగినట్టు గా సంతకాలు చేయించాలి.దానిని స్కాన్ చేసి PDF గా మార్చాలి.అప్పుడు S3 ను ఓపెన్ చేస్తే HM ఫోన్ నెంబర్ కనిపిస్తుంది.దానిని మార్చాలి అంటే మార్చుకొని CAPTCHA ను enter చేయాలి.అప్పుడు HM మొబైల్ కు ఒక OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి సంతకలతో కూడిన PDF ను  UPLOAD చేయాలి

ఇక్కడితో S3 పూర్తి అయినది

No comments:

Post a Comment

LATEST POST

AP SET Notification related

 APSET–2025 నోటిఫికేషన్ విడుదల.  యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ...