Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

EHS Employees Health Card Details Change Process By Email

హెల్త్ కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన ddo కోడ్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే ప్రస్తుత ddo code పరిధి లో మార్చవలసి ఉంది ఆటోమేటిక్ గా జరుగదు. 

కనుక క్రింద పేర్కొన్న ఈ మెయిల్ కు మన వర్కింగ్ ఎంప్లాయ్ id, వర్కింగ్ డీటెయిల్స్,payslip పంపినట్లైతే  సంబంధిత  EHS గ్రీవిన్స్ సిబ్బంది  మార్చుతారు .

e-mail : ap_ehf@ysraarogyasri.ap.gov.in

TO BE SUBMITTED DETAILS

1.PLZ PROVIDE TRANSFER COPY

2.PAY SLIP

3.EMPLOYEE ID

4.HOD

5.DDO CODE

6.DISTRICT


No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...