Child info వెబ్సైట్ నందు JVK Kit Distribution option ఇచ్చారు.ప్రతి పాఠశాల చైల్డ్ ఇన్ఫో లాగిన్ లో కేవలం తరగతి వారీగా మాత్రమే ఎన్ని కిట్లు పంపిణీ చేశాయో వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది.
LOGIN-SERVICES - JVK KIT DISTRIBUTION
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment