మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

INDANE GAS BOOKING NATIONAL WIDE NO 7718955555 From November 1st

నవంబర్‌ 1 నుంచి ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్‌ ద్వారానే గ్యాస్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ ఆయిల్‌ డీజీఎం (ఎల్‌పీజీ) ఎల్‌పీ ఫులిజిలే తెలిపారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌ లేదా ఐవీఆర్‌ విధానంలో సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్‌ నంబర్లు నమోదు చేసుకోని వారు 18 అంకెల గ్యాస్‌ కనె క్షన్‌ నంబర్‌ నమోదు చేయడం ద్వారా బుక్‌ చేసుకోవాలన్నారు. అలాగే 7588888824 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా రీఫిల్‌ బుక్‌ చేసుకునే సదు పాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ యాప్‌ ద్వారా కూడా గ్యాస్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవలు పొందవచ్చన్నారు. 

No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...