Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

06.10.2020 నుండి జరిగే నిష్టా NISHTHA శిక్షణ లో దీక్షా(DIKSHA) యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి

NISHTHA శిక్షణ అవగాహన కొరకు

Today nishtha launch program as a part of  foundation day celebration will be live in ncert official channel 11AM to 1PM 

https://youtu.be/rTpr2LWgWUY

దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని లాగిన్ ఇవ్వాలి.
Click here to download DIKSHA APP

యూజర్నేమ్ పాస్వర్డ్  ద్వారా మాత్రమే  లాగిన్ అవ్వాలి.మీ పాస్వర్డ్ ను మరచిపోతే forget password ద్వారా మరల కొత్త Password ని Set చేసుకోవచ్చు. దీని కోసం మన పోన్ నెంబర్, పేరు ఇవ్వవలసి ఉంటుంది.
Click Here To Forgot Password 

ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది.


Click Here To Download MODULE 1
ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 9 వరకు

ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.

ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.ఈ 5 రోజులలో చేయవలసిన కార్యక్రమం వివరాలు

మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం

రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది

మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం

నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.

ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.


ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.
ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.
వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.
శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...