Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP SARKAR SEVA - MOBILE APP for All Govt Schemes


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీ అర్హులో కాదో AP SARKAR SEVA అనే యాప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు. ఈ App ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్ , స్టేటస్ , అప్లికేషన్ ఫారం డౌన్లోడ్,  మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ App ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగతుంది.
ఈ App లోని సేవలు :
🚀రేషన్ కార్డ్ స్టేటస్  🚀అమ్మఒడి పథకం 
 🚀రైతు భరోసా  🚀 PM కిసాన్ స్టేటస్  
🚀ఆధార్ కార్డు స్టేటస్  🚀జగనన్న విద్యా దీవెన  
🚀 పింఛను స్టేటస్  🚀 నేతన్న నేస్తం  
🚀 వైఎస్సార్ చేయూత  🚀 వైఎస్సార్ తోడు  
🚀 పెళ్లి కానుక. 🚀 వాహన మిత్ర  🚀 ఆరోగ్య శ్రీ 
 🚀 ప్రజసాధికార సర్వే. 🚀 ఓటర్ కార్డ్  
🚀 జాతీయ ఉపాధి 🚀 బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వయిరీ  🚀 ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు. 🚀 ఆంధ్ర ప్రదేశ్ సమాచారం. 🚀 వాలంటీర్స్ మొబైల్ apps 
🚀 వాలంటీర్స్ salary status  🚀 మీ వాలంటీర్ తెలుసుకోండి...?  🚀అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 🚀 సచివాలయం సమాచారం  🚀 డైలీ అన్ని న్యూస్ పేపర్స్. 🚀 ఇసుక బుకింగ్ 🚀 అన్ని పథకాల స్టేటస్ చెకింగ్  🚀 స్పందన  🚀హెల్ప్ లైన్ నంబర్స్  
🚀 వైఎస్సార్ క్యాలెండర్
 ఈ message ను అన్ని గ్రూప్ లలో share చేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడ పోయిన ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go