జూలై- 2018(28 నెలలు) మరియు జనవరి -2019 (22నెలలు)నుండి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల DA (3.144%),(4.716%) మంజూరు చేయుటకు ప్రభుత్వం అంగీకరంచింది. 2 డిఏ లకు ఉద్యోగులకు ఎంత ఆర్థికలాభం కలుగుతుందో 2 పట్టికల రూపంలో ఇవ్వబడింది.
10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...
No comments:
Post a Comment