మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Upgraded Posts of LP shall be filled with LPs / SGTs G.O.MS.No.77 dt.30.10.19

అప్ గ్రేడ్ చేయబడిన పోస్టులను విద్యార్హతలు కల్గిన లాంగ్వేజ్ పండిట్స్ లేదా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో భర్తీచేయాలని విద్యార్హతలు మరియు విధివిధానాలు G.O.MS.No.77 dt.30.10.19 విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
➡ అప్ గ్రెడేషన్ జి. ఓ. ప్రాప్తికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ప్రమోషన్ కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ ను పాఠశాల విద్యా కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ప్రకటిస్తూ కార్యావర్తనములు జారీ చేశారు.
➡ ఈ మేరకు 31.10.2019 అనగా రేపు తెలుగు పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో పాటుగా కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది
➡ తెలుగు కాకుండా మిగిలిన అన్ని పోస్టులు మరియు పి. ఈ.టి.లకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ ఎల్లుండి అనగా 01.11.2019 వ తేదీన నిర్వహిస్తారు.
➡ అర్హులైన ఉపాహ్యాయులు., మీ యొక్క ఎస్. ఆర్. మరియు ఒరిజినల్ సర్టిఫికెట్ లతో సిద్దంగా ఉండాలి.
Click Here To Download Proceedings For Promotion Shedule
Click Here To Download Complete Go 

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go