మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

PM KISAN SAMMAN NIDHI(PM కిసాన్ పెట్టుబడి సాయం )

 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను ప్రకటించింది. ఇందులో భాగంగా రైతులందరికీ మొదటి విడతగా రెండు వేల రూపాయలు వారి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైతులు ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ను ఇచ్చి రెండు వేల రూపాయలు వారి యొక్క బ్యాంకు ఖాతా లో జమ అయినవో లేదో  ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు
PM కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
                    

8 comments:

  1. Bammidi Ravikala

    ReplyDelete
  2. Sir my name venkatarao pm kisan amount is not sending urs plz send tha money 8886276457

    ReplyDelete
  3. ,,పనికిమాలిన లింకులు పెట్టకండి

    ReplyDelete
    Replies
    1. పనికోచ్చే వారికి ఉపయోగ పడుతుంది, పనికిమాలిన వారికి ఉపయోగ పడవు బ్రదర్. కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి

      Delete

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...